చంద్రబాబులాగే కాంగ్రెస్‌కు జగన్ మోసం: సిఎం కిరణ్

కాంగ్రెసు పార్టీ రైతుల పక్షపాతి అన్నారు. మహిళా, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏటా వడ్డీలేని రుణానికి రూ.1500 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతోందన్నారు. చిరంజీవి, బొత్స సత్యనారాయణ, తనకు మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. చిరంజీవి ఎప్పుడూ తన వర్గానికి మంత్రి పదవులు కావాలని, శాఖలు కావాలని పట్టుబట్టలేదన్నారు. ప్రభుత్వంలో చేరినందుకు తమకు న్యాయం చేయాలని మాత్రమే అడిగారన్నారు.












Click it and Unblock the Notifications