సునీల్ రెడ్డి నాకెలా బంధువు అవుతారు?: జగన్

ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడున నారా చంద్రబాబు నాయుడిని కాపాడుతూ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని బాధ్యుడ్ని చేసే ఉద్దేశంతో కాంగ్రెసు, తెలుగుదేశం, సిబిఐ కుట్రలు చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు చూస్తుంటే బాధనిపిస్తోందని ఆయన అన్నారు. సునీల్ రెడ్డి అరెస్టు వార్త విన్నప్పటి నుంచి వైయస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. నీచ రాజకీయాలకు పాల్పడే బదులు తనను కాల్చేయవచ్చు కదా అని ఆయన మంగళవారం రాత్రి వ్యాఖ్యానించారు. సిబిఐపై కూడా ఆయన తన దాడిని పెంచారు.












Click it and Unblock the Notifications