ఎదుగు ఓర్వలేకే: బాలయ్యపై చిరంజీవి పరోక్ష వ్యాఖ్యలు

ఈ కార్యక్రమానికి మంత్రులు సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావు, తదితరులు హాజరయ్యారు. కాగా అంతకుముందు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో జెండాను ఆవిష్కరించిన బాలకృష్ణ, చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. చిరంజీవి వ్యాఖ్యలపై తానేమీ స్పందించనని చెప్పారు. గత పదిహేను ఇరవై రోజులుగా ఇద్దరి మధ్య వాగ్యుద్ధం నడిచింది.












Click it and Unblock the Notifications