సుప్రీంలో రామోజీ రావుకు చుక్కెదురు, పిటిషన్ కొట్టివేత

సీతమ్మధారలో ఈనాడుకు 9 వేల 200 గజలాల స్థలమే ఉందని రామోజీ రావు గతంలో దావా వేశారని, అయితే స్తల యజమాని వర్మ పోలీసు కేసు పెట్టారని ఓ ప్రముఖ మీడియా రాసింది. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు రామోజీరావు తప్పుడు వివరాలతో పిటిషన్ వేశారని నిర్ధారించింది. తప్పుడు వివరాలను సవరించుకుంటానని రామోజీరావు సవరణ పిటిషన్ వేశారు. 11 వేల 200 చదరపు గజాల స్థలం ఉన్నట్లు తనకు ఇప్పుడే తెలిసిందని ఆయన కోర్టుకు వివరించారు దీనిపై సుప్రీంకోర్టు మండిపడింది.












Click it and Unblock the Notifications