అంబేడ్కర్ విగ్రహం వద్ద మోత్కుపల్లి ధర్నా, అరెస్టు

కాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. దళిత సంఘాలకు పలు పార్టీలు మద్దతు పలికాయి. ధర్నాలో పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. ఒకటి రెండు మినహా విధ్వంస సంఘటనలు చోటు చేసుకోలేదు. హైదరాబాదు, కరీంనగర్ జిల్లాలో ఆందోళనకారులు బస్సులను కాల్చారు. రాష్ట్రంలోని పలు బస్సు డిపోల వద్ద దళిత సంఘాలు ఆందోళనకు దిగి రవాణాను అడ్డుకున్నాయి. అసెంబ్లీ ప్రాంగణంలో పలు పార్టీల నేతలు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications