సిబిఐ విచారణ: ఐఏఎస్‌లలో హడల్, సిఎంతో సమావేశం

సాయంత్రం సిఎంను కలిసి ఈ విషయంపై ఆయనతో చర్చించనున్నారు. శ్రీలక్ష్మి, బిపి ఆచార్య ఇలా వరుసగా ఐఏఎస్‌లనే లక్ష్యంగా చేసుకోవడాన్ని వారు సిఎం దృష్టికి తీసుకు వెళ్లనున్నారని సమాచారం. విచారణ పేరుతో ఐఏఎస్‌లనే ప్రశ్నించడం ద్వారా తమ ప్రతిష్ట దెబ్బతింటోందని వారు చెప్పనున్నారని తెలుస్తోంది. అయితే ఐఏఎస్ అధికారుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి సిబిఐ దర్యాఫ్తు ఐఏఎస్ అధికారుల్లో హడల్ పుట్టిస్తున్నట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications