ఐఏఎస్‌లతో ఏకీభవించిన బొత్స, రాయపాటి సానుభూతి

అయితే తెరవెనుక జరిగే లాలూచీతో మాత్రం మంత్రులకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పారు. సిబిఐ వివక్ష చూపుతున్న విషయంపై తానేమీ మాట్లాడనన్నారు. తన నిజాయితీ నిరూపించుకోకుండా కోర్టు నుండి స్టే తెచ్చుకున్న చంద్రబాబుకు విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. మరోవైపు గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివ రావు ఈ అంశంపై స్పందించారు. దీనికి కాలమే సమాధానం చెబుతుందన్నారు. ఐఏఎస్ అధికారులు తమ వద్ద ఏదైనా ఆధారాలు ఉంటే సిబిఐకి ఇవ్వవచ్చునని సూచించారు. అవినీతి విషయంలో కేవలం ఐఏస్‌లను బలి చేయడం దారుణమేనన్నారు.












Click it and Unblock the Notifications