ఏంటో చెప్పండి: తమిళ అసెంబ్లీలో మళ్లీ జయ తెలుగు

అనంతరం గోపినాథ్ మాట్లాడుతూ, సిఎం తెలుగులో మాట్లాడటంతో మేం పరవశించి పోతున్నామని అన్నారు. అసెంబ్లీలో మీరు తెలుగులో మాట్లాడటం ద్వారా యావద్భారత దేశంలోని తెలుగువారు మిమ్మల్ని పొగుడుతారన్నారు. మా భాష తెలుగును కాపాడండని, అలాగే ఇతర భాషలను కూడా కాపాడమని ఆయన కోరారు. ఎమ్మెల్యే, సిఎం తెలుగులో మాట్లాడుకోవడంతో అసెంబ్లీ కాసేపు సందడిగా మారింది.












Click it and Unblock the Notifications