వారంతా నీతివంతులుకాదు: ఐఏఎస్‌లపై ఆనం రుసరుస

మంత్రులను తప్పు పడుతున్న ఐఏఎస్‌ల పైన మరో ఎమ్మెల్యే ముత్యం రెడ్డి కూడా వేరుగా విరుచుకు పడ్డారు. మంత్రులు చెబితే మేం చేశామని చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. అక్రమాలు జరిగాయని తెలిసినప్పుడు సంతకాలు ఎలా పెట్టారన్నారు. తప్పు జరుగుతున్నప్పుడు అది వారి దృష్టికి తీసుకు వెళ్లవచ్చు కదా అన్నారు. అంతగా ఒత్తిళ్లు మరేవైనా ఉంటే తప్పుకోవచ్చు లేదా లీవ్ పెట్టవచ్చు కదా అన్నారు.












Click it and Unblock the Notifications