జగన్‌ను కోటీశ్వరుడిని చేసేందుకే: వైయస్‌పై యనమల

వైయస్ హయంలో అవినీతి జరిగిందనడానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. తెర వెనుక జరిగే లాలూచితో తమకు ఎలాంటి సంబంధం లేదన్న బొత్స తెర ముందు జరిగే వాటికి బాధ్యత వహించారా అని ప్రశ్నించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని బొత్స నిరూపించుకోవాలని సవాల్ చేశారు. జైలులో ఉన్న నేరస్తులకు ప్రత్యేక వసతులు కల్పించడంపై తాను కోర్టును ఆశ్రయిస్తానని టిడిపి శాసనమండలి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు.












Click it and Unblock the Notifications