ప్రధాని పదవి తిరస్కరించా, విజయమ్మ ముందే..: బాబు

ఒక కుటుంబం కోసం రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆయన దుయ్యబట్టారు. అడవి పందుల్లా రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. తెలుగు వారి పరువు పోయిందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ముందే మందలించి ఉండే బాగుండేదన్నారు. వారు ఎదురు దాడి మానుకోవాలని సూచించారు. అందరూ ఇష్టానుసారంగా చేయడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు.












Click it and Unblock the Notifications