కలిసి ప్రచారం చేస్తున్న సోనియా, ప్రియాంక గాంధీ

కాగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, మరో నేత రాజ్‌నాథ్ సింగ్ ప్రచారంలో పాల్గొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత తనయుడు అఖిలేష్ యాదవ్ కూడా పలు ర్యాలీల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఫరూఖాబాద్, హార్డోలి తదితర నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications