సాక్షి టిన్యూస్‌పై మండిపడ్డ ఎర్రబెల్లి, గవర్నర్ రావణుడు

తెలంగాణ కోసం పట్టుబడుతూ సభలో బిజెపి, టిఆర్ఎస్ సభ్యులు పోడియంను చుట్టుముట్టగా మీరెందుకు స్పందించలేదని టి ఛానెల్ ప్రతినిధి ప్రశ్నించగా ఆయన మండిపడ్డారు. మేం స్పందించినా టి న్యూస్, సాక్షి ఛానల్స్‌కు, నమస్తే తెలంగాణ పత్రికకు కనిపించదన్నారు. ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయని వాటితో పాటు తెలంగాణపై స్పందిస్తామన్నారు. ఇక్కడ అడిగితే తెలంగాణ వచ్చేది కాదన్నారు. మీకు అవగాహన లేకపోతే తెలుసుకోవాలన్నారు. తెలుగుదేశం మహానాడులో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిందని చెప్పారు.












Click it and Unblock the Notifications