తెలంగాణ సాధన కోసం మరోసారి కెసిఆర్ హోమం

కాగా కాస్తంత సమయం దొరికితే మెదక్ జిల్లాలోని జగదేవ్‌పూర్ మండలం వెంకటాపురంలోని తన ఫామ్ హౌస్‌కు వెళ్లొస్తున్న కెసిఆర్ మరోసారి అక్కడకు వెళ్లారు. ఈసారి ఆయన సతీసమేతంగా వెళ్లడం విశేషం. సోమవారం సాయంత్రం వెంకటాపురానికి చేరుకున్న కెసిఆర్ అక్కడే ఉన్నారు.












Click it and Unblock the Notifications