పెళ్లింట విషాదం: పెళ్లి కూతురు తండ్రి మరణం

కరీంనగర్ జిల్లాలోనే మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో జీటీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఢీకొని అక్కాతమ్ముడు మృతి చెందారు. వికాలాంగుడైన తమ్ముడును ట్రాక్ దాటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణఆ జిల్లాలోని కైకలూరులో డిగ్రీ విద్యార్థి సురేష్ శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ వైఫల్యమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications