కొడుకు పెళ్లి రిసెప్షన్‌కు పరీక్ష సెంటర్ మార్చిన మంత్రి

మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్ శర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. అయితే, ఆ సంఘటన పెద్దగా ప్రచారంలోకి రాలేదు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహించారు. హన్స్ ఇండియా ఆంగ్ల పత్రికలో వార్త రావడంతో అది బయటి ప్రపంచానికి కొంత మేర తెలియవచ్చింది. ఆదివారంనాడు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ నియామకం కోసం నిర్వహించిన పరీక్ష విషయంలో మంత్రి ఉదంతం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications