సభ వాయిదా, స్పీకర్‌ను కలిసిన జగన్‌వర్గం శోభా

కాగా తెలుగుదేశం పార్టీ నేత దూళిపాళ్ల నరేంద్ర మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. మద్యం సిండికేట్లలో అక్రమాలకు పాల్పడ్డ ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణను వెంటనే తొలగించాలని దూళిపాళ్ల డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడ్డ మోపిదేవిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మంత్రులపై చర్యలకు ఎసిబి వెనుకాడుతోందన్నారు. మంత్రులపై విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వారిని వదిలేసి అధికారులను అరెస్టు చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications