శ్రీవారిని దర్శించుకున్న రోశయ్య, జెడి లక్ష్మీ నారాయణ

మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఓఎంసి, ఎమ్మార్ కేసులు దర్యాప్తు చేస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ కూడా తన పెళ్లి రోజు సందర్భంగా కుటుంబంతో కలసి తిరుమలకు వచ్చారు. వేకువజామున స్వామివారి అభిషేకసేవలో పాల్గొన్నారు. టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, జెఇవో ఆయనకు వసతి, దర్శన ఏర్పాట్లు చూశారు. ఈ సందర్భంగా కేసుల దర్యాప్తు విషయమై విలేకరులు ప్రశ్నించగా, స్వామి సన్నిధిలో వాటి గురించి ప్రస్తావించరాదని అన్నారు. కాగా పలువురు ఇటలీ దేశస్థులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications