జగన్ పార్టీలోకి రాజకుమారి కూతురు, అల్లుడు

రాజకుమారి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుండగా, ఆమె కూతురు, అల్లుడు జగన్ పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. గతంలో వినుకొండ నియోజకవర్గానికి నన్నపనేని ప్రాతినిధ్యం వహించగా, వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ తరఫున ఆమె కూతురు ఈ స్థానానికి పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications