తిట్టుకున్నా ఓటేస్తారు, జగన్ పార్టీ పిలిచింది: హరీశ్వర్

చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతలను ప్రలోభ పెడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు సోమారపు సత్యనారాయణ వేరుగా మహబూబ్ నగర్ జిల్లాలో అన్నారు. కాంగ్రెసు, టిడిపి రెండు పార్టీలో తెలంగాణకు మోసం చేశాయన్నారు. తెలంగాణ తెచ్చేది ఒక్క టిఆర్ఎస్సేనన్నారు. ఉప ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బాబు తెలంగాణను మోసం చేయడం ఇది మొదటిసారి కాదన్నారు. ఆయనకు ఉన్నది ఒకటే కన్ను అని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications