జగన్ పార్టీలోకి వద్దని నా కూతురికి చెప్పా: నన్నపనేని

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కూతురు, అల్లుడు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్ సమక్షంలో రాజకుమారి అల్లుడు ఎల్.లతీఫ్ రెడ్డి, కూతురు సుధ ఆ పార్టీలో చేరారు. శనివారం సాయంత్రం యాత్ర వినుకొండకు చేరుకున్నప్పుడు వారిద్దరు జగన్ వెంట దర్శనమిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నట్టు జగన్ సమక్షంలోనే ప్రకటించారు.












Click it and Unblock the Notifications