పాలకోసం ఏడ్చిందని నెలలచిన్నారిని నేలకేసి కొట్టిన తల్లి

మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాల బస్సు కాలువలో పడి విద్యార్థులు మృతి చెందిన ఘటన మరువక ముందే గురువారం మరో ప్రమాదం జరిగంది. పి.గన్నవరం మండలం నాగుల్లకుంట పంట కాలువలో ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం రాజోలు ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications