మా దారిలోకి రండి: జగన్ వర్గానికి ద్వారంపూడి సూచన

కాగా అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి.. కాంగ్రెసులో ఉన్న వారు ఉత్త భద్రులేనని వీరభద్రులు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. వీరభద్రులంటే కత్తి చేతిలో పట్టుకొని ఉండేవారని అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుండి ప్రాతినిథ్యం వహించిన మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామా ఆమోదించారని, ఇక్కడ కూడా జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వారంలో వేటు పడవచ్చునని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications