కెసిఆర్‌పై మండిపడుతున్న బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి

ఉప ఎన్నికల్లో మహబూబ్‌నగర్ సీటును తమకు కేటాయించాలని బిజెపి పట్టుబట్టింది. అందుకు కెసిఆర్ నిరాకరించారు. దీంతో బిజెపి నాయకత్వం ఆగ్రహంతో తెరాసతో తెగదెంపులు చేసుకుంది. మహబూబ్‌నగర్ సీటులో తమ పార్టీ అభ్యర్థిగా యెన్నం శ్రీనివాస రెడ్డిని పోటీకి దించింది. తెరాస అభ్యర్థి ఇబ్రహీం కూడా పోటీలో ఉన్నారు. తెరాస అభ్యర్థులకు తాము మద్దతు ఇవ్వబోమని కూడా బిజెపి స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications