శ్రీలక్ష్మితో కొండలరావుకు ఆర్థిక లావాదేవీల లింక్?

ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో తనను సాక్షిగా చేర్చాలని స్ట్లైలిష్ హోమ్స్ డైరెక్టర్ తుమ్మల రంగారావు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సిబిఐ శుక్రవారం కౌంటర్ దాఖలు చేసింది. తుమ్మల రంగారావు పిటిషన్‌పై విచారణను సిబిఐ కోర్టు మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది.
ఇదిలా వుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల, సమాచార శాఖల అధికారులు శుక్రవారం సిబిఐ ముందు హాజరయ్యారు. వారిని గురువారం కూడా సిబిఐ అధికారులు విచారించారు.












Click it and Unblock the Notifications