భవానీపై ఊరుకోం: లగడపాటికి వల్లభనేని వంశీ సవాల్

ప్రతి ప్లాట్ ఫాం వద్ద ఎస్కలేటర్ ఎప్పుడు పెట్టిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు విజయవాడ పట్టణానికి అధికార పార్టీ సభ్యుడిగా ఉండి ఒక్క రైలును తీసుకు రాలేక పోయారన్నారు. లగడపాటి రాజగోపాల్‌కు దమ్ముంటే విజయవాడ పట్టణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు ఆయన సిద్ధం కాని పక్షంలో తాను చేసిన అభివృద్ధిని పుస్తక రూపంలో ప్రచురించాలని సూచించారు. లగడపాటి సమస్యలు పట్టించుకోవడం లేదనడానికి దుర్గ గుడి వద్ద పూర్తి కాని ఫ్లై ఓవరే నిదర్శనమని అంటున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications