జగన్ కేసులో ఐటి నుంచి వివరాలు సేకరించిన సిబిఐ

ఇదే కేసులో భారతి సిమెంట్స్, వాన్‌పిక్ ప్రతినిధులు కూడా సీబీఐ విచారణకు హాజరై కొన్ని డాక్యుమెంట్లను అందచేశారు. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సిబ్బంది కూడా సీబీఐ కోరిన కొన్ని ఖాతాల వివరాలు ఇచ్చారు. కాగా, ఎమ్మార్ కేసులో ఆ సంస్థ మాజీ సీఈవో శ్రీకాంత్ జోషిని సీబీఐ అధికారులు వరుసగా మూడోరోజున ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. విజయ రాఘవ, శ్రవ ణ్‌గుప్తాలతో కలిసి అధిక ధరలకు విక్రయించిన ప్లాట్లు, విల్లాల వివరాలు, కూడబెట్టిన సొమ్ము తదితర అంశాలపై శ్రీకాంత్‌జోషిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications