నా భార్యను విచారించవద్దు: సిబిఐకి గాలి వినతి

గాలి జనార్దన్ రెడ్డి, ఆయన పిఎ అలీఖాన్‌లను ఎఎంసి, డెక్కన్ మైనింగ్ సిండికేట్ వ్యాపార లావాదేవీల గురించి సిబిఐ అధికారులు ప్రశ్నించారు. దాఖలాలను వారికి చూపి వాస్తవాలను రాబట్టేందుకు, ధ్రువీకరించుకునేందుకు సిబిఐ అధికారులు ప్రయత్నించారు. వచ్చే సోమవారం గాలి, అలీఖాన్‌లను ఇక్కడ కోర్టులో హాజరు పరచనున్నారు. మరో వారం రోజుల పాటు వారిద్దరిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలిని సిబిఐ కోరనుంది.












Click it and Unblock the Notifications