నాన్న సలహాలు తీసుకుంటా,ముఖ్య నిర్ణయం: అఖిలేష్

ఈ రోజు సాయంత్రం మంత్రివర్గం సమావేశమవుతుందని, అనంతరం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత ఐదేళ్లుగా అవినీతిలో రాష్ట్రం కూరుకుపోయిందన్నారు. ఈ రోజు నుండి శాంతిభద్రతలు అదుపులో ఉంచుతామని చెప్పారు. ప్రభుత్వంగా ఇది మా బాధ్యత అన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి సారిస్తుందన్నారు. ఈ ప్రభుత్వం జనతా దర్బార్‌ను తిరిగి ప్రారంభిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications