చిరంజీవి విజిటింగ్ ప్రొఫెసర్: జగన్ పార్టీ నేత భూమన

ఇప్పటి వరకు చిరంజీవికి నగర సమస్యల పట్ల అవగాహన లేదన్నారు. ప్రజల సమస్యలు తొలగించాలనే తపన, చిత్తశుద్ధి లేని వ్యక్తి అని విమర్శించారు. ఆయన వైఖరి వల్ల ఇక్కడి అధికారులు కూడా నిస్తేజంగా మారి సమస్యలను గాలికి వదిలేశారని అన్నారు. కాగా నగర కమిషనర్‌కు కరుణాకర్ రెడ్డి సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రం ఇచ్చారు.












Click it and Unblock the Notifications