ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యయత్నం!

అయితే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వేధింపులను తట్టుకోలేకనే ఆ విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సమాచారం. వరుసగా ఇద్దరు ఆత్మహత్యయత్నం చేయడంతో పాఠశాలలో గందరగోళ పరిస్థితి నెలకొంది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications