నిందితుడిగా చేర్చడం సరికాదు: గాలి పిఏ అలీఖాన్

కాగా ఇటీవల గాలి పిఏ అలీ ఖాన్ బెంగళూరు కోర్టులో లొంగి పోయిన విషయం తెలిసిందే. గాలి జనార్ధన్ రెడ్డిని ఎఎంసి కేసు విషయంలో విచారించేందుకు కర్నాటకకు తరలించి అక్కడి కోర్టులో హాజరు పర్చిన రోజే అలీ ఖాన్ లొంగిపోవడం చర్చకు దారి తీసింది. సిబిఐ అధికారుల సూచనల మేరకే ఆయన లొంగిపోయారనే వాదనలు వినిపించాయి. ఆ తర్వాత సిబిఐ ఓఎంసి కేసులోనూ అలీ ఖాన్‌ను నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications