జగన్ వ్యాఖ్యలను హరికృష్ణ బలపరుస్తున్నారా?

తమ పార్టీకి ఒకరి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం లేదని, ప్రాణమైనా పోవాలి గానీ మరొకరితో లాలూచీ పడకూడదని, కొంత మంది తమ పార్టీ నాయకులు కాంగ్రెసుకో కుమ్మక్కయ్యారని ఆయన అన్నారు. దానివల్ల పార్టీ పరిస్థితి దిగజారిపోతోందని ఆయన అన్నారు. పార్టీ సరిగా అభివృద్ధి చెందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసుతో తమ పార్టీ నాయకులు కమ్మక్కయ్యే వైఖరిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ తీరుపై హరికృష్ణ ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై పరోక్ష విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications