దొంగే గావుకేకలు పెట్టినట్లు ఉంది: జగన్‌పై తులసి రెడ్డి

లోకసభలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుల చేతిలోని సమైక్యవాద ప్లకార్డులు అడిగి తీసుకొని జగన్ ప్రదర్శించారని ఆరోపించారు. అది కుమ్మక్కు కాదా అని ప్రశ్నించారు. అలా కాకుంటే అది ఏమైనా జగన్నాటకా అన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతిస్తామని టిడిపిని కోరి మరి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టించి ఆ పార్టీకి మద్దతిచ్చింది ఎవరన్నారు. అది కుమ్మక్కు కాదా అన్నారు.












Click it and Unblock the Notifications