విడిగా ఉండలేం: అమ్మాయి-అమ్మాయి ప్రేమలో పడ్డారు

అయిదేళ్ల వీరి స్నేహం ప్రేమగా మారి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకుంది. జీవితాంతం కలిసే ఉండాలని నిర్ణయానికి వచ్చిన ఇద్దరూ వివాహానికి సిద్ధమయ్యారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుండి కూడా వెళ్లిపోయారట. రాజమ్మ, అనిత ఆచూకి తెలియడం లేదంటూ వారి తల్లిదండ్రులు గుడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తామిద్దరం పెళ్లి చేసుకుంటామంటూ వారు పోలీసులకు చెప్పారు.












Click it and Unblock the Notifications