లోకసభలో తెలంగాణం: వెల్‌లోకి దూసుకెళ్లిన ఎంపీలు

కాగా నాలుగు రోజులుగా లోకసభలో తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తెలంగాణ బిల్లు కోసం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కె చంద్రశేఖర రావు, విజయశాంతికి కాంగ్రెస్ ఎంపీలు కూడా జత కలుస్తున్నారు. బిజెపి వారికి అండగా నిలుస్తోంది.












Click it and Unblock the Notifications