చిత్తూరు రోడ్డు ప్రమాదంలో కర్ణాటకవాసులు మృతి

మరోవైపు, రంగారెడ్డి డిల్లా శామీర్‌పేట మండలం జగ్గంగూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థులు ముగ్గురు మరణించారు. మరో వ్యక్తి కూడా మరణించాడు. ఓ ప్రైవేట్ బస్సు బైక్‌లపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడ్డారు. మృతి చెందిన పదో తరగతి విద్యార్థులను నవీన్, మధు, మహేష్‌లుగా గుర్తించారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గుంటూరు జిల్లా న్యూజెండ్ల మండలంలో పాఠశాల బస్సు ఢీకొని 19 మంది గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications