ప్రజలకే సిఎం సమస్యలు చెప్పుకుంటున్నారు: బాజిరెడ్డి

వైయస్ తర్వాత కాంగ్రెసు పార్టీకి ప్రజలు ఇస్తున్న ప్రోగ్రెసును గుర్తించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతంతో వెళుతుండగా కాంగ్రెసు రెండు నాలుకల సిద్ధాంతంతో ముందుకు వెళుతుందని అన్నారు. తాను ముఖ్యమంత్రి అయిన ముహూర్తం సరిగా లేదేమో అన్న కిరణ్ ఇప్పుడు ఉప ఎన్నికలకు మంచి ముహూర్తం చూసుకొని వెళ్లమని సూచించారు.
ముఖ్యమంత్రి నిర్వేదం, కాంగ్రెసు దుస్థితికి అద్దం పడుతోందన్నారు. దీనికి కారణాలు గుర్తించాలని సూచించారు. వైయస్ పైన కుట్రలు, కుతంత్రాల ఫలితంగానే ఆ పార్టీకి ఈ గతి పట్టిందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం వైయస్ తీవ్రంగా కష్టపడ్డారన్నారు. ఆయన పథకాలను తుంగలో తొక్కి ఒకటి రెండు కొత్త పథకాలు ప్రవేశపెట్టి తామేదో చేస్తున్నట్లు కిరణ్ ప్రభుత్వం చేస్తుందని, దానిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.
త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో కాంగ్రెసు అన్ని నియోజకవర్గాలలో డిపాజిట్ కోల్పోతే ఆ పార్టీ పరిస్థితి ఏంటన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు గద్దె దిగుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కాంగ్రెసు కోసం కష్టపడ్డప్పుడు వైయస్‌ను ఆ పార్టీ కులం అడగలేదని ఇప్పుడు మాత్రం తమ పార్టీ అధినేత జగన్‌ను ఎదుర్కొనేందుకు కులం అడుగుతున్నారని విమర్శించారు. రాహుల్, సోనియా కులం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌ను విమర్శిస్తే సహించేది లేదన్నారు.
రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కోసం ఓటు వేయమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నరసన్నపేట నియోజకవర్గంలో ప్రసంగించారు. మీరు వేసే ఓటు పాలకులకు కనువిప్పు కలిగించాలన్నారు. ప్రతి ఓటు రైతన్నకు, పేదవాడికి వేస్తున్నట్లుగా భావించాలన్నారు. పదవి పోతుందని తెలిసినా కృష్ణదాస్ రైతులకు, పేదవారికోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications