రెండో పెళ్లి: భర్తను స్తంభానికి కట్టేసి చెప్పుతో కొట్టిన భార్య

అయితే సదరు భర్త మరో మహిళను కూడా వివాహం చేసుకున్నాడు. ఇది తెలిసిన ఆ భార్య ఓర్చుకోలేక పోయింది. వెంటనే ఇంట్లో ఉన్న తన భర్తను స్థానిక కాలనీవాసులు, తన బంధువుల అండతో బయటకు లాక్కొచ్చింది. దగ్గరలో ఉన్న స్తంభానికి కట్టి వేసి ఆయనను బాదింది. చెప్పు తీసి కొట్టింది. చుట్టు పక్కల ఉన్న కాలనీ వాసులు కూడా ఆ భర్తకు దేహశుద్ది చేశారు.
విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తున్న యాభై కిలోల గంజాయిని సికింద్రాబాదులో రైల్వే పోలీసులు మంగళవారం ఉదయం పట్టుకున్నారు. ఈ గంజాయిని సూరత్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.
కాగా పొట్టకూటి కోసం సౌదీకి వెళ్లిన మహిళ వారం క్రితం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. చిత్తూరు జిల్లా పాకాలకు చెందిన ఇక్బాల్ తాపీ పనులు చేసుకుంటాడు. ఈ క్రమంలో ఇక్బాల్ తన భార్య ఫర్వీన్‌ను బతుకు దెరువు కోసం నాలుగేళ్ల క్రితం సౌదికి పంపాడు. వారం క్రితం సౌదీలో జరిగన రోడ్డు ప్రమాదంలో ఫర్వీన్ మృతి చెందినట్లు భర్తకు సమాచారం అందింది. ఆమె మృతదేహాన్ని పాకాలకు తీసుకు రానున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications