సిబిఐ జెడి కాల్‌లిస్ట్: చంద్రబాల ఫిర్యాదు, కేసు నమోదు

వారి పైన ఐపిసి 120బి 505, 509, ఐటి చట్టం 66, 72, సమాచార సాంకేతిక చట్టం, భారతీయ టెలిగ్రాఫ్ చట్టం తదితర సెక్షన్ల క్రింద, అధికార రహస్యాల చట్టంలోని సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. చంద్రబాల ఫిర్యాదు చేశారని, విచారణ జరిపిస్తామని సిపి ద్వారకా తిరుమల రావు చెప్పారు. విచారణ బాధ్యతను సైబర్ క్రైం ఎసిబికి అప్పగించినట్లు చెప్పారు. ఎసిబి స్థాయి అధికారులచే విచారణ జరిపిస్తున్నామన్నారు.
చంద్రబాల ఫిర్యాదుతో తదుపరి చర్యలకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. నిందితులను అరెస్టు చేసే అవకాశముందని అంటున్నారు. మరోవైపు సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ కూడా తన కాల్ లిస్ట్ బహిర్గతంపై ఫిర్యాదు చేసే అవకాశముందని తెలుస్తోంది. సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసేందుకు సిబిఐ ఉన్నతాధికారులు జెడికి అనుమతిచ్చినట్లుగా తెలుస్తోంది. వారు అనుమతివ్వడంతో ఆయన కూడా ఏ క్షణంలోనైనా ఫిర్యాదు చేసే అవకాశముందని అంటున్నారు.
కాగా కాల్ లిస్టు కేసుకు సంబంధించిన కేసులో పోలీసులు నాచారం పోలీసు స్టేషన్‌లోని కంప్యూటర్ హార్డ్ డిస్కును స్వాధీనం చేసుకున్నారు. దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నాచారం సిఐ శ్రీనివాస రావు, రైటర్ వాంగ్మూలాలను తీసుకున్నారు. కాగా ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు సిబిఐ జెడి కాల్ లిస్టును విడుదల చేసిన విషయం తెలిసిందే.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications