బెంగళూర్‌లో భాను కిరణ్‌కు హోటల్, రియల్ ఎస్టేట్

అక్రమంగా వచ్చిన డబ్బులతో అతను సిమెంట్ కంపెనీ డీలర్షిప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. బలవంతపు వసూళ్ల ద్వారా వచ్చిన డబ్బుతో భాను కిరణ్ బెంగళూర్‌లో హోటల్ పెట్టాడని, ఐదు ఎకరాల భూమిని కొన్నాడని, సిమెంట్ ఏజెన్సీని స్థాపించడానికి అధికారులు చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
భాను కిరణ్ ఆస్తులను అమ్మకుండా గుర్తించినవాటిని అధికారులు స్తంభింపజేయాలని చూస్తున్నారు. భాను కిరణ్ తీసుకున్న భూమి విలువ ఎకరానికి ఆరు కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. కొన్ని ఆస్తులను భాను కిరణ్ తన బినామీ అయిన వంశీ పేరు మీద రిజిష్టర్ చేసినట్లు సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు.
భాను కిరణ్, మంగలి కృష్ణ జ్యుడిషియల్ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు బుధవారం ఈ నెల 18వ తేదీ వరకు పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. భాను కిరణ్, మంగలి కృష్ణలను సిఐడి అధికారులు ఇటీవల ప్రశ్నించిన విషయం తెలిసిందే.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications