కిరణ్‌కు కితాబు: సోనియాకు ప్రశంసలతో లేఖ?

చెప్పారు.
నిస్వార్థతకు నిలువెత్తు రూపమైన సోనియాకు మరింత పేరు తీసుకు వస్తానని చెప్పారు. తెలుగు ప్రజలకు తాను సేవ చేసే తరుణం ఆసన్నమైందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆలోచనలలో ఆలోచనగా పని చేస్తానని చెప్పారు. తన గురించి పెద్దగా పదాలు అవసరం లేదని లేఖలో రాశారట.
నిష్పక్షపాత సంపాదకుడిగా తాను పని చేశానని చెప్పారు. సంపాదకుడిగా, రచయితగా, వక్తగా సేవలు చేశానని చెప్పారు. తెలుగు భాషాభివృద్ధిలో భాగంగా విదేశాలకు వెళ్లానని చెప్పారు. వందల కొద్ది ఉపన్యాసాలు ఇచ్చానని తెలిపారు. కాగా ఇటీవల విజయ్ బాబు సమాచార హక్కు కమిషనర్‌గా నియమితులైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications