కాంగ్రెస్ నేతలు పొలిటికల్ జోకర్లు పవర్ బ్రోకర్లు: కడియం

రాజీలు, రాయబారాలతో తెలంగాణ రాదన్నారు. ఢిల్లీ స్థాయిలో ఉద్యమిస్తేనే తెలంగాణ వస్తుందన్నారు. అన్ని పార్టీల వారు కలిసి ఉద్యమిస్తే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దిగి వచ్చి తెలంగాణ ఇస్తుందన్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి కనుసన్నుల్లో మెదులుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ ఏర్పాటును కోరుతూ అన్ని పార్టీలు కేంద్రానికి అఖిలపక్షాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని లేఖలు రాయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం కూడా తెలంగాణను ఇంకా నాన్చడం సరికాదన్నారు. వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలన్నారు.
కేంద్రం అఖిలపక్షం ఏర్పాటు చేసి ఒక్క పార్టీ నుండి ఒక్కరికే అనుమతివ్వాలని ఆయన సూచించారు. మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ వస్తుందని కడియం శ్రీహరి చెప్పారు. కాగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రీయ జనతా దళ్‌ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపైనే కడియం మాట్లాడుతూ నీరుగార్చుతున్నారని మండిపడ్డారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications