వారసుడిపై నిర్ణయం: బాలకృష్ణ, వెంట లోకేష్, రోహిత్

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారన్నారు. ఎర్రన్న నిస్వార్థ రాజకీయాలకు మారుపేరు అన్నారు. ఆయన వారసుడిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పార్టీ బలోపేతానికి ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు కృషి చేయాలని బాలకృష్ణ కోరారు. ఎర్రన్నాయుడి మృతి తెలుగుదేశం పార్టీకి, తెలుగు ప్రజలకు ఎంతో లోటు అన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు.
అంతకుముందు హైదరాబాద్ నుండి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న బాలకృష్ణ... ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. ఎర్రన్నాయుడు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకొని బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు నామా నాగేశ్వర రావు, కడియం శ్రీహరి తదితరులు ఉన్నారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం.. నామా, కడియం
ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని నామా నాగేశ్వర రావు, కడియం శ్రీహరిలు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అస్థిరత్వంలో ఉన్నాయన్నారు. కిరణ్ విశ్వాస పరీక్షను ఎదుర్కొనే అవకాశముందన్నారు. గవర్నర్ ప్రత్యేక సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications