'జగన్ ఆస్తి విలువ అప్పుడు 9లక్షలే, వైఎస్‌వి 2కోట్లు'

ఇప్పటికే దళితులకు చెందిన ఆరువేల ఎకరాల భూమి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ స్మశానం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రి పదవిని అలంకరించినా అలాంటి వారి కుటుంబాల్లో జైలుకెళ్లిన తొలి వ్యక్తి వైయస్ జగన్ మాత్రమే అన్నారు.
2004కు ముందు వైయస్ కుటుంబ ఆస్తి ఎంత, 2009 తర్వాత ఎంతో వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి సామాజిక తెలంగాణ విజయమ్మ, షర్మిలలకు 23 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేసింది. 2004కు ముందు వైయస్ ఆస్తుల విలువ రూ.2 కోట్లు కాగా జగన్ ఆస్తుల విలువ రూ.9 లక్షలేనని వారు సమర్పించిన అఫిడవిట్‌లలో ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications