కిరణ్కూ సెగ: 'మోసం చేసేదెవరో గంటల్లో తెలుస్తుంది'

ప్యాకేజీలతో లాభం లేదు
ప్రత్యేక ప్యాకేజీలతో తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి ప్రయోజనం లేదని మాజీ మంత్రి, ఆర్టీసి చైర్మన్ ఎం.సత్యనారాయణ హైదరాబాదులో అన్నారు. వందలాదిమంది చనిపోయినా తెలంగాణ ఇవ్వక పోవడం సరికాదన్నారు. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణ అంశాన్ని తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
గంటల్లో తెలుస్తుంది
తెలంగాణ సమస్య పరిష్కారం కోసం కాంగ్రెసు పార్టీ మొదటి నుండి ప్రయత్నిస్తోందని మంత్రి దానం నాగేందర్ అన్నారు. తెలంగాణ విషయంలో ఏ పార్టీ మోసం చేస్తుందో కొద్ది గంటల్లో తేలుతుందన్నారు. అఖిల పక్ష సమావేశానికి తమను పిలుస్తారని భావించామని కానీ, పిలవలేదని అందుకే వెల్లలేదని చెప్పారు.
అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెసు ప్రతినిధులు పార్టీ అభిప్రాయాన్ని మాత్రమే చెబుతారని చిన్నా రెడ్డి ఢిల్లీలో అన్నారు. అందరి అభిప్రాయం విన్న తర్వాత కాంగ్రెసు అభిప్రాయం ఉంటుందన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉంటుందన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications