తెలంగాణవాదినికాదు, సాక్షి తప్పు:కొండ్రు, తెరాసపై గోనె

అయితే రాంకీకి నష్టం జరిగినట్లుగా సాక్షిలో కథనాలు వచ్చాయని విమర్శించారు. తనను తెలంగాణవాది అని సాక్షి తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. తాను ముమ్మాటికీ సమైక్యవాదినే అని అన్నారు. మెజార్టీ ప్రజలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, తాను ప్రజల అభిప్రాయం మేరకే నడుచుకునే వ్యక్తిని అన్నారు. విభజన విషయంలో కేంద్రం త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
కెసిఆర్ మౌనం ఎందుకో?
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గోనె ప్రకాశ రావు హైదరాబాదులో మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వస్తున్న ప్రజాదరణ తెరాస నేతలకు కంటగింపుగా మారిందన్నారు. మజ్లిస్ పార్టీకి, తమ పార్టీకి లేని సంబంధాన్ని అంటగట్టేందుకు తెరాస ప్రయత్నాలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
తెలంగాణపై ఏర్పాటు పైన చిత్తశుద్ధి లేని తెరాస అనవసర ఆరోపణలకు దిగుతోందన్నారు. జాగో బాగో అన్న కెసిఆర్ ఇప్పుడు ఫాంహౌస్‌లో ఎందుకు ఉన్నారో చెప్పాలన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని నోటికొచ్చినట్లు విమర్శించిన కేసిఆర్ ఇప్పుడు మౌనంగా ఉండటానికి గల కారణమేంటని ప్రశ్నించారు. తెలంగాణ ఇప్పట్లో రాదని కెసిఆర్ చెబుతుంటే దానిని జగన్ అడ్డుకోవడం ఎలా సాధ్యమో చెప్పాలన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications