డాక్టర్ కామాంధుడు: పేషెంట్లతో రాసలీల, ఫోన్లో చిత్రీకరణ

తన వద్దకు ట్రీట్‌మెంట్ కోసం వచ్చే అమ్మాయిలను, మహిళలను అతను టార్గెట్ చేసుకునేవాడు. తన భర్త తనను నిత్యం హింసించే వాడని, తన కళ్ల ముందే ఇతరులతో రాసలీలలు నెరిపేవాడని ఆమె ఆరోపించారు. తనపై చిత్రహింసలు, ఇతరులను లొంగదీసుకొని రాసలీలలు జరిపే విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. లొంగ దీసుకున్న మహిళలను చిత్రీకరించి వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడు.
తొలుత ఈ డాక్టర్ విజయవాడలో ఉండేవాడు. అక్కడ ఇలాగా చేసేవాడు. తన భర్తలో మార్పు వస్తుందని భార్య నిరీక్షించింది. ఆ తర్వాత రాజమండ్రికి వచ్చారు. ఇక్కడా అలాగే చేయడం ప్రారంభించాడు. అంతేకాకుండా భార్యను హింసించేవాడు. తనను హింసించడం కాకుండా అమాయక అమ్మాయిలను, మహిళలను లొంగదీసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఆమె తాను ఇప్పుడు బయట పెడుతున్నానని చెప్పారు.
తాను గర్భీణీని అని చూడకుండా వేధించాడని ఆమె ఆరోపించారు. ఇన్నాళ్లూ తన భర్తలో మార్పు వస్తుందని చూశానని కానీ, అలా రావడం లేదన్నారు. వీరికి 2009లో పెళ్లయింది. ఇటీవల ఆమె తన భర్త సెల్ ఫోన్ దొరకడం, అందులో అమ్మాయిల రాసలీలలు ఉండటం గమనించిన ఆమె దానిని పోలీసులకు చూపించారు. కాగా పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications