సాయంత్రంలోగా సమైక్యం వినిపించాలి: జెఏసి, అరెస్టు

ప్రజాప్రతినిధులు అందరూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి తదితరులకు తమ సమైక్యాంధ్ర నినాద లేఖలు పంపించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28వ తేది లోగా కేంద్రం సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తాము గట్టిగా నమ్ముతున్నామన్నారు. ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా ఉంటే విద్యార్థులు, ఉద్యోగులు రోడ్ల పైకి వస్తారని హెచ్చరించారు. తమతో కలిసి రాని రాజకీయ పార్టీలను నిలదీస్తామన్నారు.
కేంద్రం ప్రకటన సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉంటుందని తాము భావిస్తున్నానని సమైక్యాంధ్ర నేతలు అన్నారు. తెలంగాణ వస్తోందంటూ కొందరు తెలంగాణ ప్రాంత నేతలు అపోహలు కల్పిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని విడదీయాలనుకుంటే తెలంగాణ కంటే వంద రెట్లు సమైక్యాంధ్ర ఉద్యమం ఉంటుందన్నారు. అవసరమైతే ప్రాణత్యాగాలకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
కాగా విశాఖపట్నంలోని హైదరాబాద్ హౌస్ పేరును మార్చేందుకు ప్రయత్నించిన పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు సమైక్యాంధ్ర జెఏసి విద్యార్థులు విశాఖలోని హైదరాబాద్ హౌస్ పేరును సమైక్యాంధ్ర హౌస్‌గా మార్చే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు అరెస్టు చేశారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications