పోలీసుల అదుపులో రయీసుద్దీన్: సూత్రధారి ఖాజీ

రసీయుద్దీన్ మక్కా పేలుళ్ల ఘటనలోను పోలీసులు లిస్టులో ఉన్నాడు. సైబరాబాద్ పోలీసులతో పాటు ఎన్ఐఏ బృందం కూడా అతనిని విచారించినట్లుగా సమాచారం. అతని వద్ద నుండి దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లకు సంబంధించిన అంశంపై కూపీలాగే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరోవైపు బెంగళూరులోని జైలులో ఉన్న పలువురిని ఎన్ఐఏ ఆదివారం విచారించింది.
15 మంది అనుమానితులను బెంగళూరు పోలీసులు గతేడాది అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెంగళూరు పోలీసుల చేతిలో అరెస్టయిన వారిలో హైదరాబాదుకు చెందిన ఒబెదుల్లా రెహ్మాన్ కూడా ఉన్నారు. అతనిని ఎన్ఐఏ బృందం విచారించినట్లుగా తెలుస్తోంది.
కాగా, దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల వెనుక ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన ఫయాజ్ ఖాజీని కీలక సూత్రదారిగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. కుట్రకు పాల్పడ్డ యాసిన్ బత్కాల్కు ఫయాజ్ ఖాజీనే పూర్తి సహకారం అందించినట్లుగా భావిస్తున్నారు.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications